ANU 7 ఇన్ స్టాలేషన్ లో చాలా ఈజీ ట్రిక్

COULD_NOT_OPEN_REGISTRY_PROBLEM_SOLVED

ANU 7 సాఫ్ట్ వేర్ ను విండోస్ 7 లేదా 8 వెర్షన్ లో ఇన్ స్టాల్ చేసుకునే సమయంలో  could not open registry అన్న ఎర్రర్ వస్తే అది ఇన్ స్టాల్ కానట్లే మనం భావిస్తాం. అయితే వాస్తవానికి సిస్టమ్ లో సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ అవుతుందిగానీ.. ఫాంట్స్ మాత్రమే ఇన్ స్టాల్ కావు. దాన్ని ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూడొచ్చు. చాలా సింపుల్ ట్రిక్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.


Comments