తెలుగులో రాస్తున్నందుకు Adsense బ్లాక్ చేశాడు..



టెక్నాలజీ సంగతులను తెలుగు ప్రజలకు తెలుగులో అందించడం, అదే సమయంలో బ్లాగింగ్ ద్వారా కొంత పాకెట్ మనీ ఆర్జించాలని నేను చేసిన ప్రయత్నాల్లో ఒక దానికి గూగుల్ వాడు అడ్డుపుల్ల వేశాడు. తెలుగులో బ్లాగ్ రాస్తున్నందుకు ఈ బ్లాగ్ కు యాడ్స్ ను నిషేధించాడు. కానీ తెలుగులో టెక్నాలజీ సమాచారం అందించడం మాత్రం కొనసాగుతుందని మాటిస్తున్నా..

Hello,

This message is to alert you that one of your websites is not currently in compliance with our AdSense program policies and as a result, ad serving has been disabled to your website.

Issue ID#: 26500767

Ad serving has been disabled to: telugutechy.blogspot.com


Action required: Check all other remaining sites in your account for compliance.

Comments