MS officeను నిషేధించిన చైనా



ఇటీవలే విండోస్ ను నిషేధించిన చైనా తాజాగా ఎంఎస్ ఆఫీస్ సూట్ ను కూడా నిషేధించింది. దానికి చైనా చెబుతున్నకారణాలు ఎలా ఉన్నా.. అక్కడ విండోస్ ఫోన్ల విక్రయాలపై కూడా ఆ ప్రభుత్వ వైఖరి మైక్రోసాఫ్ట్ కు ముచ్చెమటలు  పట్టిస్తోంది.

పూర్తి వివరాలు తొలివెలుగులో..ఇక్కడ క్లిక్ చేయండి

Comments