సాధారణంగా తెలుగు కీబోర్డు నేర్చుకున్నవారే తెలుగు టైప్ చేయగలరన్న అపోహ చాలా మందిలో ఉంది. అయితే కేవలం ఇంగ్లిష్లో తెలుగును టైప్ చేస్తే తెలుగు యూనికోడ్ లో టైప్ అయ్యే వెసులుబాటు లేఖిని వంటి సైట్లలో మాత్రమే ఉంది. కానీ ఒక చిన్న గూగుల్ సాఫ్ట్ వేర్ ద్వారా మనం కంప్యూటర్లో ఎక్కడ ఇంగ్లిష్ లోనైనా తెలుగు టైప్ చేయొచ్చు. వివరాలు ఈ వీడియోలో..
http://tholivelugu.blogspot.in/2015/04/type-english-and-get-telugu-google.html

Comments
Post a Comment
దయచేసి మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే ఇక్కడ రాయగలరు. బ్యాక్ లింక్స్ అంగీకరించబడవు.