అక్టోబర్ 15 నుండి ₹2000 కంటే ఎక్కువ యూపిఐ వ్యాపార పేమెంట్‌లకు 0.4% చార్జ్ వర్తిస్తుంది. ప్రతి ₹100కు 40 పైసలు, గరిష్టంగా ₹300 చార్జ్ పడుతుంది. చిన్న శాపులు, స్థానిక వ్యాపారులకు ఈ చార్జీ నుండి మినహాయింపు ఉంది. ₹2000 కంటే తక్కువ పేమెంట్‌లకు మరియు ఫ్రెండ్ నుండి ఫ్రెండ్ పీ2పీ ట్రాన్సఫర్‌లకు కూడా ఛార్జీ లేదు.
Frequently asked questions
నేను ఫ్రెండ్‌కి డబ్బు పంపిస్తే ఛార్జ్ పడుతుందా?
లేదు, పీ2పీ ట్రాన్సఫర్‌లకు (ఫ్రెండ్ నుండి ఫ్రెండ్) ఛార్జీ లేదు. ఇది పూర్తిగా ఉచితమే.
₹1500 దుకాణానికి చెల్లిస్తే ఛార్జ్ ఉందా?
లేదు, ₹2000 కంటే తక్కువ లావాదేవులకు ఛార్జీ లేదు. చార్జ్ కేవలం ₹2000 దాటిన వ్యాపార పేమెంట్‌లకు మాత్రమే.
నా చిన్న బిజినెస్‌కు ఛార్జ్ పడుతుందా?
లేదు, చిన్న శాపులు మరియు స్థానిక వ్యాపారులకు ఈ చార్జీ నుండి మినహాయింపు ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే ఇక్కడ రాయగలరు. బ్యాక్ లింక్స్ అంగీకరించబడవు.